Came across a post on FB this, thought of posting it along with a translated version.
It always depends on the way you take it and believe it. Beautiful answer for a common question.
ఒరేయ్ మామా ...
రాముడు చెడుని గెలిచాడా?
లేక మంచిని గెలిపించాడా??
అసలు రామాయణాన్ని నమ్మాలంటావా??
" భలే సందేహాలొస్తాయిరా నీకు.. ఒక విషయం చెప్తా విను..
నీలోని చెడు " రావణుడు "
నీలోని మంచి " రాముడు "
నీలోని చెడుని , నీలోని మంచి నిజాయితీతో గెలిస్తే
... నువ్వూ ఒక రామాయణం రాయొచ్చు ...
కాకపోతే మనిషి విషయంలో అది జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది.. అందుకే ఇప్పటికీ మనకి ఒక్క రాముడే ఉన్నాడు .. ఒకటే రామాయణం ఉంది ... అందుకే ఇప్పటికీ మానవజాతికి రాముడే ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు .. ఇక నమ్మడమా , నమ్మకపోవడమా అన్నది నీ ఇష్టం మరి ...

[Translated]
Ques:
Hey bro!
Did Rama win over Evil'ness? Or
Did he make Goodness to win??
... In fact, Can we believe Ramayanam?
Ans:
Bro! you always get peculiar doubts.. I'll tell you one thing, listen to me...
The badness in you is Ravana
The goodness in you is Rama
If the goodness in you wins over the badness in you
Then you can write one Ramayana too ...
However, it happened in a human's case only crores of years ago...That's the reason till date, we just have one Rama ... just one Ramayanam ... that remained as examples ... Coming to the point of believing it or not...it is up to you!

Greatness of Ramayana revealed in simple paragraph. But today, we all have to carefully fight with ravana within us every movement whether it be following truthfull way, proper behaviour with people around us and having dharmic wishes because we face challenges from outside prompting us to side track from the above virtues. Jai Sree Ram.
ReplyDelete